Nupur Sharma Remarks Row: నూపుర్ శర్మ నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు ప్రకటించిన వ్యక్తి.. వీడియో వైరల్. వ్యక్తి అరెస్ట్

హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నుపుర్ శర్మ నాలుకను కత్తిరిస్తే రూ.2 కోట్ల రివార్డు ప్రకటించించి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ వీడియో సోషల్ మాధ్యమంలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది.

Nupur Sharma Remarks Row: నూపుర్ శర్మ నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు ప్రకటించిన వ్యక్తి.. వీడియో వైరల్. వ్యక్తి అరెస్ట్
Nupur Sharma
Follow us
Surya Kala

|

Updated on: Jul 09, 2022 | 12:22 PM

Nupur Sharma Remarks Row: మాజీ బీజేపీ నేత నూపుర్ శర్మ టీవీ చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వివాదాం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ నుంచి నూపుర్ శర్మ సస్పెన్షన్‌కు గురైంది. అంతేకాదు.. నూపుర్ శర్మ చంపిన వారికి పలువురు రివార్డ్ ప్రకటించి సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నుపుర్ శర్మ నాలుకను కత్తిరిస్తే రూ.2 కోట్ల రివార్డు ప్రకటించించి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ వీడియో సోషల్ మాధ్యమంలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో  వ్యక్తిపై కేసు నమోదైంది. ఒకరోజు క్రితం కేసు నమోదైన వ్యక్తిని నుహ్‌లోని పోలీసులు అరెస్టు చేశారు.

హర్యానా రాష్ట్రం సలాహేరి నివాసి ఇర్షాద్ ప్రధాన్‌.. నూపుర్ శర్మ  నాలికను కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో నిందితుడు ఇర్షాద్ ప్రధాన్‌పై గురువారం కేసు నమోదు చేశారు. నూపుర్ శర్మ నాలుక కోసేందుకు నిందితుడు రివార్డు ప్రకటించిన ఇర్షాద్ ను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. శనివారం కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అతనిని పోలీసు రిమాండ్‌కు తరలిస్తామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ వరుణ్ తెలిపారు.

శర్మ నాలుకను కత్తిరించమని  ఇర్షాద్ ప్రధాన్‌ భారీ మొత్తాన్ని మేవాత్ తరపున యూట్యూబర్‌కు రివార్డ్‌ను అందిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.  ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. “ఆమె నాలుక తెచ్చి రూ. 2 కోట్లు తీసుకోండి. అది చేసి ఇప్పుడే డబ్బు తీసుకోండి” అని ఇర్షాద్ ప్రధాన్‌ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్