Vaccination Centre on Whatsapp: మీ ఇంటి సమీపంలో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి!

Vaccination Centres on Whatsapp: దేశం మొత్తం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో వణికిపోతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దాని కోసం..

Vaccination Centre on Whatsapp: మీ ఇంటి సమీపంలో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి!
Covid Vaccination
Follow us
Sanjay Kasula

|

Updated on: May 04, 2021 | 5:24 PM

దేశం మొత్తం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో వణికిపోతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్‌ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లలో కూడా రిజిస్టర్‌ చేసుకోమని కోరుతోంది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం రెడీ చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. ఇందు కోసం మీరు ఇలా చేయండి..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా సాగుతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం జోరు పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్‌ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లలో కూడా రిజిస్టర్‌ చేసుకోమని తెలిపింది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. దాని కోసం ఏం చేయాలంటే?

ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో +919013151515 నెంబరును సేవ్‌ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి మీరు సేవ్‌ చేసిన పేరుతో నెంబరును సెర్చ్ చేయండి. ఆ తర్వాత సెర్చ్‌లో వచ్చిన నెంబరుకు Namaste అని కాని లేక HI అని మెసేజ్‌ పంపండి. వెంటనే MyGov Corona Helpdeskకు సంబంధించిన బాట్‌ యాక్టివ్‌ అవుతుంది.

ఇప్పుడు మీకు ఓ మెసేజ్‌ వస్తుంది. అందుంలోంచి మీకు కావాల్సిన నెంబరును ఎంచుకొని తిరిగి పంపించాలి. మీకు దగ్గర్లోని కోవిడ్ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా ‘1’ అని నొక్కాలి.

Covid 19 Vaccination Centres On Whatsapp Min

Covid 19 Vaccination Centres On Whatsapp Min

ఆ తర్వాత కోవిడ్ వాక్సిన్ సెంటర్ల సమాచారం కోసం ‘1’ అని ప్రెస్ చేయమని అడుగుతుంది. మీరు ఇలా రిప్లై ఇవ్వగానే మీ పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయమని అంటుంది.

ఆరు అంకెల పిన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత.. కొంచెం సమయం తీసుకొని ఆ పిన్‌ కోడ్‌కు దగ్గరలో ఉన్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు, అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ స్లాట్స్‌ అవైలబిటీ అలాంటి పూర్తి వివరాలను మీ వాట్సప్ కు మెస్సెజ్ రూపంలో వస్తుంది.

కోవిడ్ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలతోపాటు వ్యాక్సినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్‌ కూడా వస్తుంది. అయితే మీ సమీపంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలను తెలుసు కోండి.. ఈ వివరాలను మీ మిత్రులకు కూడా అందించండి…

ఇవి కూడా చదవండి :

PM Suraksha Bima Yojana: కేవలం 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు బీమా పొందండి… ఆ వివరాలు ఇలా తెలుసుకోండి..

Gold Loan: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్న ఘనులు.. కేసు నమోదు చేసిన పోలీసులు!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.