Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి ఆరు ఫైరింజన్లు

Mumbai: రోడ్డు ప్రమాదాలు జరిగినట్లే అగ్ని ప్రమాదాలు చాలా పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో చాలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ప్రస్తుతం..

Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి ఆరు ఫైరింజన్లు
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2021 | 10:10 AM

Mumbai: రోడ్డు ప్రమాదాలు జరిగినట్లే అగ్ని ప్రమాదాలు చాలా పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో చాలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంఖుర్ద్ ప్రాంతంలోని స్క్రాప్‌యార్డ్‌లో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంఖుర్ద్‌లో ఉన్నస్క్రాప్‌యార్డ్‌లో అకస్మా్త్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ ఆరు ఫైర్‌ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించింది.

ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు..

కాగా, ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ముంబైలో ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా, ఇతర కారణాలతో జరిగిన అగ్ని ప్రమాదాలతో భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది.

ఇవీ కూడా చదవండి:

Farmers: రైతులందరికీ ఈ పథకం మరో వరం లాంటిది.. రూ.16 లక్షల కోట్లు టార్గెట్‌ పెట్టుకున్న మోడీ ప్రభుత్వం..!

Microsoft: సెకనుకు 579 పాస్‌వర్డ్‌లపై హ్యాకర్ల దాడి.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్న మైక్రోసాఫ్ట్‌..!

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!