గ్రీన్‌కార్డుకు ఇక సూపర్‌ ఫీ..! రుసుం చెల్లిస్తే గ్రీన్ కార్డు..  వీడియో

గ్రీన్‌కార్డుకు ఇక సూపర్‌ ఫీ..! రుసుం చెల్లిస్తే గ్రీన్ కార్డు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 17, 2021 | 9:47 AM

ఐటీ నిపుణులకు అమెరికా స్వర్గధామం వంటిది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు పుట్టినిల్లయిన అమెరికాలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలన్నది చాలామంది కల.



ఐటీ నిపుణులకు అమెరికా స్వర్గధామం వంటిది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు పుట్టినిల్లయిన అమెరికాలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలన్నది చాలామంది కల. అయితే, అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు తప్పనిసరి. బ్యాక్ లాగ్ జాబితాలో పడితే గ్రీన్ కార్డు కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూడాలి. అయితే గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఇప్పుడు ఊరట లభించనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికా చట్టసభలో ఆసక్తికరమైన బిల్లును ప్రతిపాదించారు. దీని ప్రకారం బ్యాక్ లాగ్ లో పేరు ఉన్నవారు గ్రీన్ కార్డు పొందడం ఇకమీదట సులభతరం కానుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఉద్యోగం వదిలి.. సాగు బాటలో సక్సెస్‌.. కష్టాలే పాఠాలు.. వ్యవసాయమే సాయం! వీడియో

Viral Video: హర్రర్‌ మూవీ ఛాలెంజ్‌.. ఈ సినిమాలు చూస్తే.. లక్ష మీ సొంతం.. వీడియో