ఉద్యోగం వదిలి.. సాగు బాటలో సక్సెస్‌.. కష్టాలే పాఠాలు.. వ్యవసాయమే సాయం! వీడియో

ఉద్యోగం వదిలి.. సాగు బాటలో సక్సెస్‌.. కష్టాలే పాఠాలు.. వ్యవసాయమే సాయం! వీడియో

Phani CH

|

Updated on: Sep 17, 2021 | 9:45 AM

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పటికి గ్రామాల్లో చాలామంది సాగుని నమ్ముకునే జీవిస్తున్నారు. కృషి, పట్టుదలతో వ్యవసాయం చేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎంతో మంది అది రుజువు చేసి చూపించారు కూడా.

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పటికి గ్రామాల్లో చాలామంది సాగుని నమ్ముకునే జీవిస్తున్నారు. కృషి, పట్టుదలతో వ్యవసాయం చేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎంతో మంది అది రుజువు చేసి చూపించారు కూడా. తాజాగా ఒడిశాలోని బార్గఢ్ జిల్లాకు చెందిన యువరైతు సుదామా సాహు ప్రభుత్వం ఉద్యోగం వదులుకొని వ్యవసాయం చేసి ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు. అతడి విజయగాధ గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదామ సాహు అనే ఇతనికిచిన్నతనంలో కుటుంబ బాధ్యతలు మోయాల్సివచ్చింది. దాంతో పెద్ద చదువులు చదువుకోవాలన్న అతని కలలకు అక్కడితో బ్రేక్‌ పడింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: హర్రర్‌ మూవీ ఛాలెంజ్‌.. ఈ సినిమాలు చూస్తే.. లక్ష మీ సొంతం.. వీడియో0

Viral Video: కూతురు పుట్టిందని ఈ పానీపూరీ వ్యాపారి ఏం చేశాడో చూడండి! వీడియో