Viral Video: కూతురు పుట్టిందని ఈ పానీపూరీ వ్యాపారి ఏం చేశాడో చూడండి! వీడియో
టెక్నాలజీ యుగంలోనూ లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్ల అని తెలియగానే కడుపులోనే అంతం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఒక చిరువ్యాపారి తనకు ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్నాడు.
టెక్నాలజీ యుగంలోనూ లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్ల అని తెలియగానే కడుపులోనే అంతం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఒక చిరువ్యాపారి తనకు ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్నాడు. తన సంతోషాన్ని వందలమందితో పంచుకున్నాడు. ఎలాగంటే… ఆధునిక సమాజంలోనూ లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. తల్లి కడుపులో పెరుగుతున్న ఆడపిల్లలను.. అక్కడే అంతంచేసే ఘటనలు నేటికి వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో.. తనకు ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి తెగ సంబరపడ్డాడు, సంరాలు చేసుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. ఏం జరిగిందంటే..?? వీడియో
Viral Video: కింగ్ కోబ్రాతో యువకుడి ఫైట్.. కాటువేస్తున్నా.. కాపాడాడు..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos