Viral Video: కింగ్ కోబ్రాతో యువకుడి ఫైట్.. కాటువేస్తున్నా.. కాపాడాడు..! వీడియో
సోషల్ మీడియాలో ఈ మద్య జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఆహ్లాదాన్ని పంచితే మరికొన్ని వీడియోలు భయం కలిగిస్తాయి...
సోషల్ మీడియాలో ఈ మద్య జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఆహ్లాదాన్ని పంచితే మరికొన్ని వీడియోలు భయం కలిగిస్తాయి… ఇంకొన్ని వీడియోల్లోని సన్నివేశాలు మనసుకు తృప్తిని కలిగిస్తాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. బావిలో పడిన ఓ తెల్లని త్రాచుపామును కాపాడారు కొందరు యువకులు.. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.. సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. తాజాగా.. బావిలో పడిన కోబ్రా పామును ఓ యువకుడు అతి కష్టం మీద కాపాడాడు. బుసలు కొడుతూ ఎదురు తిరిగినప్పటికీ.. ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పామును సురక్షితంగా పైకి చేర్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: నల్ల కుబేరులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో మోదీ చేతికి స్విస్ బ్యాంక్ థర్డ్ లిస్ట్..!! వీడియో
Nashik Temples: నీట మునిగిన నాసిక్ లోని ప్రసిద్ధ ఆలయాలు.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

