నల్ల కుబేరులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో మోదీ చేతికి స్విస్ బ్యాంక్ థర్డ్ లిస్ట్..!! వీడియో
దేశంలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ రీతిలో సంపాదించి.. ఆపై ఆ సొత్తునంతా విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ హోల్డర్స్‌కి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. స్విస్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం చేతికి అందనుంది.
దేశంలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ రీతిలో సంపాదించి.. ఆపై ఆ సొత్తునంతా విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ హోల్డర్స్‌కి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. స్విస్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం చేతికి అందనుంది. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద, భారత పౌరుల బ్యాంక్ ఖాతా వివరాలతో కూడిన మూడవ విడత డేటాను ఇండియా పొందనుంది. ఇలా స్విట్జర్లాండ్ నుంచి డేటా పొందడం ఇది మూడో సారి. తొలి డేటాను 2019 సెప్టెంబర్‌లో సేకరించగా.. రెండో లిస్ట్‌ను 2020, సెప్టెంబర్‌లో భారత్ చేతికి అందింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Nashik Temples: నీట మునిగిన నాసిక్ లోని ప్రసిద్ధ ఆలయాలు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos