Sarayu: బిగ్ బాస్ అన్యాయం చేశాడంటూ ఏడ్చేసిన సరయూ.. వీడియో

7 ఆర్ట్స్‌ సరయూ.. యూట్యూబ్‌లో అడల్ట్‌ కామెడీతో వీడియోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తోటి కంటెస్టెంట్లనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌నే దమ్‌దమ్‌ చేస్తానంటూ ఐదో సీజన్‌లో అడుగు పెట్టింది.

Sarayu: బిగ్ బాస్ అన్యాయం చేశాడంటూ ఏడ్చేసిన సరయూ.. వీడియో

|

Updated on: Sep 16, 2021 | 10:29 PM

Follow us