Viral Video: ఎలుగుబంట్ల ఫుట్‌బాల్ మ్యాచ్.. అదుర్స్.. వీడియో
అమ్మాయిల ఫుట్‌బాల్ చూశారు.. అబ్బాయిల ఫుట్‌బాల్ చూశారు .. కానీ ఎలుగుబంట్లు ఫుట్‌బాల్ ఆడటం చూశారా..ఇప్పడు చూస్తారు.. ఫట్‌బాల్ ప్లేయర్స్‌ని మించి ఆడుతున్నాయి ఈ ఎలుగుబట్లు.
అమ్మాయిల ఫుట్‌బాల్ చూశారు.. అబ్బాయిల ఫుట్‌బాల్ చూశారు .. కానీ ఎలుగుబంట్లు ఫుట్‌బాల్ ఆడటం చూశారా..ఇప్పడు చూస్తారు.. ఫట్‌బాల్ ప్లేయర్స్‌ని మించి ఆడుతున్నాయి ఈ ఎలుగుబట్లు. అవును.. ఎలుగుబంట్లు ఫుట్‌బాల్ ఆడుతున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సందడిచేస్తోంది. జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో మనుషులగా ప్రవర్తించడం మనం చూస్తుంటాం. మనుషులు చేస్తున్నట్లే అవి కొన్ని పనులు చేస్తుంటాయి. అవి చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి జంతువులు, పక్షుల వీడియోలను చూడటానికి జనాలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: షేవింగ్ కోసం వచ్చిన కస్టమర్‌కు బార్బర్ షాక్.. షేవింగ్ చేస్తూ పీక కోసేసాడు.. వీడియో
కృష్ణాజిల్లా కలెక్టర్ ఎదుట వ్యక్తి హల్‌చల్.. పిస్టల్, కత్తి, కారంపొడితో ఆర్జీదారు హంగామా.. వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

