షేవింగ్‌ కోసం వచ్చిన కస్టమర్‌కు బార్బర్‌ షాక్‌.. షేవింగ్‌ చేస్తూ పీక కోసేసాడు.. వీడియో

సోషల్‌ మీడియా వాడకం పెరిగినప్పటినుంచి నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. వీటిల్లో కొన్ని చక్కని సమాచారాన్ని అందిస్తే కొన్ని ఇన్‌స్పిరేషన్‌ కలిగిస్తాయి.. మరికొన్ని భయాన్ని కలిగించినట్లుంటే ఫన్నీ వీడియోలు ఉంటాయి.

సోషల్‌ మీడియా వాడకం పెరిగినప్పటినుంచి నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. వీటిల్లో కొన్ని చక్కని సమాచారాన్ని అందిస్తే కొన్ని ఇన్‌స్పిరేషన్‌ కలిగిస్తాయి.. మరికొన్ని భయాన్ని కలిగించినట్లుంటే ఫన్నీ వీడియోలు ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.. అదేంటో మీరూ చూసేయండి… నెట్టింట్లో మనం రోజూ అనేక వీడియోలు చూస్తుంటాం. కొన్నిటికి ఇన్‌స్పిరేషన్‌ అవుతాం కూడా.. మరికొన్ని ఫన్నీగా ఉండటంతో హాయిగా నవ్వుకుంటాం.. ఇక యూట్యూబ్‌ ఛానల్స్‌ వచ్చినప్పటి నుంచి ప్రాంక్‌ వీడియోల హవా బాగా ఎక్కువైపోతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కృష్ణాజిల్లా కలెక్టర్ ఎదుట వ్యక్తి హల్‌చల్.. పిస్టల్‌, కత్తి, కారంపొడితో ఆర్జీదారు హంగామా.. వీడియో

కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామంలో వింత ఆచారం.. ఊరి నిండా సమాధులే.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu