కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామంలో వింత ఆచారం.. ఊరి నిండా సమాధులే.. వీడియో

ఆ ఊరి నిండా గోరీలే.. ప్రతి ఇంటి ముందు..కనీసం ఒక సమాధి ఉంటుంది..ఆడవాళ్లు..వాటి మధ్యే నీళ్లు మోసుకుంటూ వెళ్తారు..పిల్లలు అక్కడే ఆడుకుంటారు..బడి, గుడి అన్న తేడా లేదు...ఊరి మధ్యలో సమాధులు ఉన్నాయా....

కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామంలో వింత ఆచారం.. ఊరి నిండా సమాధులే.. వీడియో

|

Updated on: Sep 16, 2021 | 10:12 PM



ఆ ఊరి నిండా గోరీలే.. ప్రతి ఇంటి ముందు..కనీసం ఒక సమాధి ఉంటుంది..ఆడవాళ్లు..వాటి మధ్యే నీళ్లు మోసుకుంటూ వెళ్తారు..పిల్లలు అక్కడే ఆడుకుంటారు..బడి, గుడి అన్న తేడా లేదు…ఊరి మధ్యలో సమాధులు ఉన్నాయా…. సమాధుల మధ్య ఊరుందో అర్థం కానీ పరిస్థితి..అక్కడి వారికి అవే సర్వస్వం..పైగా, అక్కడివరెవరూ…పట్టె మంచాల మీద పడుకోరట.. పడుకుంటే కీడు జరుగుతుందట…ఇంతకీ ఎక్కడ ఉందా సమాధుల గ్రామం ? ఏంటా కథ..? ఇదిగో..ఇదే ఆ సమాధుల గ్రామం..కర్నూలు నుంచి పడమర వైపున 66కిలోమీటర్ల దూరంలోని గోనెగండ్ల మండలంలోని గంజిహల్లి పంచాయితీ పరిధిలో గల కుగ్రామమే అయ్యకొండ.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ray Ban Stories: ఫేస్‌బుక్ నుంచి ఫస్ట్ స్మార్ట్ కళ్లజోళ్లు.. వీడియో

ఈ ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ఎవరి తరం కాదు.. ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌.. వీడియో

Follow us