Ray Ban Stories: ఫేస్‌బుక్ నుంచి ఫస్ట్ స్మార్ట్ కళ్లజోళ్లు.. వీడియో
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మొట్టమొదటి స్మార్ట్ కళ్లజోళ్లను లాంచ్ చేసింది. Ray-Ban Storiesపేరుతో జూకర్ బర్గ్ కంపెనీ సేల్స్ కూడా మొదలు పెట్టేసింది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మొట్టమొదటి స్మార్ట్ కళ్లజోళ్లను లాంచ్ చేసింది. Ray-Ban Storiesపేరుతో జూకర్ బర్గ్ కంపెనీ సేల్స్ కూడా మొదలు పెట్టేసింది. అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ కళ్లద్దాలు మెరిసిపోతున్నాయి. ఈ ఫీచర్లను చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. టచ్ చేయకుండానే ఫొటోలు తీసుకోవడం నుంచి వీడియో షూట్‌లు, ఫోన్ కాల్స్ చేసే ఫెసిలిటీలు ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో మ్యూజిక్, ఫోన్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు ఈ కళ్లజోడుతో మీరు చూసిన ఏదైనా ఫేస్‌బుక్‌లో మీ సహచరులతో లైవ్‌లో పంచుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ ఫోన్‌ను హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు.. ప్రపంచంలో అత్యంత సెక్యూర్ ఫోన్.. వీడియో
పల్లీలలతో గుండె వ్యాధులకు చెక్.. రోజూ వేరుశెనగలు తినమటున్న నిపుణలు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos