ఈ ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ఎవరి తరం కాదు.. ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌.. వీడియో

ఈ ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ఎవరి తరం కాదు.. ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌.. వీడియో

Phani CH

|

Updated on: Sep 16, 2021 | 10:07 PM

అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆఫీసు పనులు నుంచి వ్యక్తిగత పనుల వరకు అన్నీ స్మార్ట్‌ ఫోన్‌తోనే చేసుకునే రోజులివి.



అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆఫీసు పనులు నుంచి వ్యక్తిగత పనుల వరకు అన్నీ స్మార్ట్‌ ఫోన్‌తోనే చేసుకునే రోజులివి. అయితే ఇదే మాటున హ్యాకింగ్‌ ప్రమాదం కూడా పొంచి ఉంది. స్మార్ట్‌ ఫోన్‌లను చాలా సులువుగా హ్యాకింగ్‌ చేయొచ్చనే వాదన ఎప్పటి నుంచో ఉంది. యాప్‌ల ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ను హ్యాకింగ్‌ గురైన సంఘటనలు మనం చాలా చూశాం. మరి అసలు హ్యాకింగ్‌కు గురికాని స్మార్ట్‌ ఫోన్‌ ఈ భూమ్మీద లేదా.? అంటే జర్మనీ నుంచి ఉందనే సమాధానం వస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పల్లీలలతో గుండె వ్యాధులకు చెక్‌.. రోజూ వేరుశెనగలు తినమటున్న నిపుణలు.. వీడియో

ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. వీడియో