పల్లీలలతో గుండె వ్యాధులకు చెక్.. రోజూ వేరుశెనగలు తినమటున్న నిపుణలు.. వీడియో
పల్లీలకు పేదవాడి కాజుగా పేరు. అంటే జీడిపప్పు కొని తినే స్తోమత లేని వారు పల్లీలు తింటే సరిపోతుందని ఒక నానుడి. కానీ ఈ పల్లీలు పేదవాడికే కాదు అందరికీ ఉపయోగకరమే అంటున్నారు పరిశోధకులు.
పల్లీలకు పేదవాడి కాజుగా పేరు. అంటే జీడిపప్పు కొని తినే స్తోమత లేని వారు పల్లీలు తింటే సరిపోతుందని ఒక నానుడి. కానీ ఈ పల్లీలు పేదవాడికే కాదు అందరికీ ఉపయోగకరమే అంటున్నారు పరిశోధకులు. ఈ పల్లీలతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చట.. అదెలాగో చూద్దాం. పల్లీలుగా పిలవబడే వేరుశెనగలు గుండెజబ్జులను దూరం చేస్తాయట. జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వేరుశెనగలు అధికంగా తినే ఆసియా ప్రజలు గుండె జబ్బుల ప్రమాదం నుంచి దూరంగా ఉంటారని పరిశోధనల్లో తేలిందట.
మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. వీడియో
Viral Video: ఏడాదిన్నర కూడా లేని ఈ చిన్నారి సంతోషం.. నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది..! వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

