రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ సౌకర్యం కూడా.. వీడియో
రైలు ప్రయాణియులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. నిజంగానే ఇది గుడ్ న్యూస్ అనుకోవాలి. రైలు ఎలా ఉన్నా రైల్లో శుభ్రత అనేది చాలా ముఖ్యం. వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి రైళ్లు.
రైలు ప్రయాణియులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. నిజంగానే ఇది గుడ్ న్యూస్ అనుకోవాలి. రైలు ఎలా ఉన్నా రైల్లో శుభ్రత అనేది చాలా ముఖ్యం. వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి రైళ్లు. దాంతో రైళ్లో దుమ్ము, ధూళి పేరుకుపోయి అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. అందులో రోజుల తరబడి ప్రయాణించేవారికి ఇది ఇబ్బందికరమే. ఈ ఇబ్బంది తొలగించడానికి రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఆటోమేటిక్ వాషింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఎలుగుబంట్ల ఫుట్‌బాల్ మ్యాచ్.. అదుర్స్.. వీడియో
షేవింగ్ కోసం వచ్చిన కస్టమర్‌కు బార్బర్ షాక్.. షేవింగ్ చేస్తూ పీక కోసేసాడు.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

