Modi Manki Bat: ప్రస్తుతం ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగింది.. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ

Modi Manki Bat: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగిందన్నారు..

Modi Manki Bat: ప్రస్తుతం ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగింది.. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
Modi Manki Bat
Follow us
Subhash Goud

|

Updated on: May 30, 2021 | 1:01 PM

Modi Manki Bat: ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగిందన్నారు. సాధారణ కాలంలో రోజువారీ ఆక్సిజన్‌ ఉత్పత్తి 900 మెట్రిక్‌ టన్నులు ఉండగా, ఇప్పుడు అది 10 రేట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్‌ టన్నులకు చేరుకుందని మోదీ వివరించారు. దేశంలో సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వస్‌ మంతర్ఆన్ని అనుసరిస్తోందన్నారు. అలాగే ప్రస్తుత తుఫాన్ల గురించి మోదీ ప్రస్తావించారు. గతంలో వచ్చిన తుఫాన్లతో పోల్చితే ఈసారి వచ్చిన తుఫాన్ల కారణంగా చాలా మందిని కాపాడినట్లు చెప్పారు. తుఫాన్ల కారణంగా ప్రజలు నష్టపోకుండా మరిన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా విషయంలో ఇతర దేశాలకంటే మన దేశంలో ఎన్నో చర్యలు చేపడుతోంది.

ఇవీ కూడా చదవండి:

PM KISAN Scheme: పీఎం కిసాన్ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? ఎవ‌రికి వ‌ర్తించ‌దు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..

Indian Railways: రైలు ప్రయాణాలకు భారీగా తగ్గిన డిమాండ్..పలు రైళ్ళ సర్వీసులను రద్దు చేస్తున్న రైల్వేలు