AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం పిచ్చితండ్రి..! ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికేశాడు.. అడ్డొచ్చిన వారిపై వేటు..!

దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు అతడి భార్య, మనవడిపై కూడా దాడి చేశాడు. దాంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు.

అయ్యో పాపం పిచ్చితండ్రి..! ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికేశాడు.. అడ్డొచ్చిన వారిపై వేటు..!
Crime
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 8:43 PM

Share

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పర్బత్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్ధాని గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని ఒక వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి చంపేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు అతడి భార్య, మనవడిపై కూడా దాడి చేశాడు. దాంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు పర్బత్‌సర్‌కు చెందిన మనారామ్ (57)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు తెలిపారు.

మనారామ్ తన కుమార్తెలు మీరా (26), రేఖ (20)లను సోమవారం గొడ్డలితో నరికి చంపాడు. మీరా, రేఖలను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య, మనవడిపై కూడా దాడి చేశాడని నాగౌర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ రామమూర్తి జోషి తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అతని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనారామ్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై
పిల్లలు ఏదైన వస్తువు మింగితే వెంటనే ఏం చేయాలి..? ఈ విషయాలు తప్పక
పిల్లలు ఏదైన వస్తువు మింగితే వెంటనే ఏం చేయాలి..? ఈ విషయాలు తప్పక
అప్పుడు రూ. 700కి 1900 షేర్లు.. ఇప్పుడు వాటి ధర తెలిస్తే
అప్పుడు రూ. 700కి 1900 షేర్లు.. ఇప్పుడు వాటి ధర తెలిస్తే