Family Suicide: విషాదం.. మూడు నెలల చిన్నారి స‌హా దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌..

మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు మృతుల బంధువులు. స్థానికులను ఆరా తీశారు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Family Suicide: విషాదం.. మూడు నెలల చిన్నారి స‌హా దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌..
Suicide
Follow us

|

Updated on: Apr 04, 2023 | 8:19 PM

అమ్మంటే నిజం..నాన్నంటే నమ్మకం.. అమ్మానాన్నే కదా చిన్నారుల లోకం… కానీ కంటికి రెప్పలా పెంచాల్సిన కన్నప్రేమే యమపాశమవుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ కుషాయిగూడలో ఇద్దరు చిన్నారుల భవితను చిదిమేసి తల్లిదండ్రుల ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆపై వాళ్లూ సూసైడ్‌ చేసుకున్నారు. కందిగూడలో జరిగిన ఈ ఘటన అందర్నీ కన్నీరు పెట్టించింది. పిల్లల అనారోగ్యంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బంధువులు వాపోయారు.ఈ దారుణం మరవకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లిలో మరో విషాదం చోటు చేసుకుంది.

ముక్కుపచ్చలారని మూడు నెలల బిడ్డ సహా అశోక్‌, అతని భార్య అంకిత నట్టింట్లో శవాలయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న చేవేళ్ల సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు మృతుల బంధువులు. స్థానికులను ఆరా తీశారు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి