AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ అమ్మాయిల డ్యాన్స్ చూస్తే.. అబ్బాయిల హార్ట్ రేట్ అదిరిపోతుంది..

వేదికపై గ్రూప్ డ్యాన్స్ అయినా, పెళ్లి ఇంట్లో వధూవరుల డాన్స్ అయినా, వేడుకలో వృద్ధుల డ్యాన్స్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, జానపదమైనా, ప్రజలకు డ్యాన్స్ నచ్చితే చాలు.. ఆ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది.

Viral Video: ఈ అమ్మాయిల డ్యాన్స్ చూస్తే.. అబ్బాయిల హార్ట్ రేట్ అదిరిపోతుంది..
Dance
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 6:51 PM

Share

సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇక చెప్పేదేముంది.. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో Instagram, Twitter, Facebook, YouTube వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఆశ్రయిస్తుంటారు.. ఈ సోషల్ నెట్‌వర్క్‌లో ప్రజలు వినోదాన్ని పొందడమే కాకుండా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది వీడియోలు పోస్ట్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. వంటకాలు, డ్యాన్స్‌లకు సంబంధించి ఎక్కువగా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వేదికపై గ్రూప్ డ్యాన్స్ అయినా, పెళ్లి ఇంట్లో వధూవరుల డాన్స్ అయినా, వేడుకలో వృద్ధుల డ్యాన్స్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, జానపదమైనా, ప్రజలకు డ్యాన్స్ నచ్చితే చాలు.. ఆ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మాయిల డ్యాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

పెళ్లిలో డ్యాన్స్ తప్పనిసరి. ఇప్పుడు బర్త్ డే పార్టీల్లోనూ డాన్స్ చేయడం మామూలుగా మారిపోయింది. అందమైన అమ్మాయిలు మరింత అందంగా ముస్తాబై..డ్యాన్స్‌ చేస్తుంటే.. ఎవరైనా సరే.. కను రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోవాల్సిందే. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో అందమైన యువతులు అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిల నృత్యానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ వీడియో @abcddancefactory అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయబడింది. జ్యోతిక టాంగ్రీ, యాసర్ దేశాయ్ నటించిన బాలీవుడ్ చిత్రం షాదీ మే జరూర్ ఆనాలోని ప్రసిద్ధ పాట పల్లో లట్కేకి కొంతమంది అమ్మాయిలు నృత్యం చేశారు. వీడియోలో డ్యాన్స్ చేసిన అమ్మాయిలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. వేదికపై అమ్మాయిల బృందం నృత్యం చేస్తోంది. పల్లో లట్కే పాటకు అనుగుణంగా వారు అందంగా స్టెప్స్‌ వేస్తున్నారు. వారు స్టెప్పులు వేస్తున్నప్పుడు ప్రేక్షకులు వారిని మరింత ఉత్సాహపరుస్తున్నారు. వీడియోకు చాలా లైక్‌లు వచ్చాయి.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వారం క్రితం వీడియో షేర్ చేయబడింది. ఇప్పుడు కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. యువతుల డ్యాన్స్ వీడియోకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. అద్భుతంగా డ్యాన్స్ చేసిన యువతులను సోషల్ మీడియా యూజర్లు కొనియాడారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!