AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ నుంచి బడ్జెట్ ట్రిప్.. వీకెండ్‌లో చూసొచ్చే బెస్ట్ ప్రదేశాలు ఇవే!

ఆదివారం వస్తే చాలు ఇంట్లో చాలా మందికి కాలు నిలవదు. సినిమాకి వెళ్లే వాళ్లు సినిమాకి, షాపింగ్ చేసే వాళ్లు షాపింగ్ కు వెళ్తారు. ఇంకా టూర్స్ వేసే వాళ్ళు కూడా ఏదొక ప్రదేశానికి వెళ్తూనే ఉంటారు. అయితే, తక్కువ బడ్జెట్ లో మొత్తం మీరు చుట్టేసి రావాలంటే హైద్రాబాద్ లో ఈ ప్రదేశాలు బెటర్ అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 12, 2026 | 5:28 PM

Share
ఆదివారం వస్తే చాలు ఇంట్లో చాలా మందికి కాలు నిలవదు. సినిమాకి వెళ్లే వాళ్లు సినిమాకి, షాపింగ్ చేసే వాళ్లు షాపింగ్ కు వెళ్తారు. ఇంకా 
టూర్స్ వేసే వాళ్ళు కూడా ఏదొక ప్రదేశానికి  వెళ్తూనే ఉంటారు. అయితే, తక్కువ బడ్జెట్ లో మొత్తం మీరు చుట్టేసి రావాలంటే హైద్రాబాద్ లో ఈ ప్రదేశాలు బెటర్ అవేంటో ఇక్కడ చూద్దాం..

ఆదివారం వస్తే చాలు ఇంట్లో చాలా మందికి కాలు నిలవదు. సినిమాకి వెళ్లే వాళ్లు సినిమాకి, షాపింగ్ చేసే వాళ్లు షాపింగ్ కు వెళ్తారు. ఇంకా టూర్స్ వేసే వాళ్ళు కూడా ఏదొక ప్రదేశానికి వెళ్తూనే ఉంటారు. అయితే, తక్కువ బడ్జెట్ లో మొత్తం మీరు చుట్టేసి రావాలంటే హైద్రాబాద్ లో ఈ ప్రదేశాలు బెటర్ అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొండలకు వెళ్ళి కొంతసేపు సేద తీరాలంటే ఈ కొండలు చాలా మంచిది. ఎందుకంటే, ఇవి వెళ్ళడానికి కూడా రోడ్డు చక్కగా ఉంటుంది. 
 అడవులలో డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఒక గొప్ప అనుభూతిని అందిస్తాయి.

హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొండలకు వెళ్ళి కొంతసేపు సేద తీరాలంటే ఈ కొండలు చాలా మంచిది. ఎందుకంటే, ఇవి వెళ్ళడానికి కూడా రోడ్డు చక్కగా ఉంటుంది. అడవులలో డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఒక గొప్ప అనుభూతిని అందిస్తాయి.

2 / 5

మీరు రోజులో చాలా టైం కష్ట పడుతూనే ఉంటారు. మీ జీవితంలో కొద్దిపాటి విశ్రాంతి కావాలనుకునే వారికి ఇది చాలా మంచిది. 
ఇక్కడ లోయ, జలపాతం అద్భుతమైన దృశ్యాలను మంచిగా చూడొచ్చు. ఇవి మాత్రమే కాకుండా,  కోటపల్లి సరస్సులో 'కయాకింగ్' వంటి వాటికీ కూడా మీరు వెళ్లొచ్చు.

మీరు రోజులో చాలా టైం కష్ట పడుతూనే ఉంటారు. మీ జీవితంలో కొద్దిపాటి విశ్రాంతి కావాలనుకునే వారికి ఇది చాలా మంచిది. ఇక్కడ లోయ, జలపాతం అద్భుతమైన దృశ్యాలను మంచిగా చూడొచ్చు. ఇవి మాత్రమే కాకుండా, కోటపల్లి సరస్సులో 'కయాకింగ్' వంటి వాటికీ కూడా మీరు వెళ్లొచ్చు.

3 / 5
హైదరాబాద్ నుండి 212 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రం. మీ కుటుంబంతో మీరు విహారయాత్రలాగా ఇక్కడికి వెళ్లొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రకృతిని ఇష్టపడేవారికి ఒక అద్భుతమైన ప్రదేశం.  శ్రీశైలంలో  గొప్ప చారిత్రక విలువ కలిగిన ఎన్నో దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు వాటిని ఇక్కడ చూడొచ్చు.

4 / 5
ఇది మాత్రమే కాకుండా వ్యాధులను నయం చేసే శక్తి  కూడా ఇక్కడ ఉందని అంటుంటారు. గంగను రోప్‌వే వలన వీటిని సందర్శించి, మహాదేవి గుహలకు మీరు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. ఇంకా శ్రీశైలం టైగర్ రిజర్వ్‌ను కూడా చూడొచ్చు. అడవిలో నివసించే కొన్ని రకాల జంతువులను కూడా ఇక్కడ చూడొచ్చు.

5 / 5
Follow Us
10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ఈ జ్యూస్ తో

వాహనాల దొంగలకు చెక్‌.. ఫొటో తీస్తే చోరీ బండి పట్టుబడినట్టే!

రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

బీరకాయ తొక్కను పారేయకండి! ఇలా పచ్చడి చేసి తిన్నారంటే ఆరోగ్యానికి

వరంగల్ ఎయిర్ పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?

చీకట్లోనూ రంగుల వీడియో! రూ.5,100కే Xiaomi కొత్త స్మార్ట్ కెమెరా

దీర్ఘకాలిక మైగ్రేన్ నివారణకు అద్భుతమైన మూలికా పానీయం..తాగితే మాయం

వార్మప్‌ మ్యాచ్‌లో ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్

ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి మునగాకు-ఉసిరి జ్యూస్ తాగితే