AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేయ్ ఎవర్రా మీరంతా.. మరీ ఇలా తయారయ్యారు ఏంట్రా.. ఆఖరికి అండర్‌వేర్‌లో కూడా.. బాబోయ్

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా ఇన్ని ఐడియాలు వాడలేదు కదరా బాబు. ఏం తెలివి.. ఏం స్కెచ్.. అయినా బుక్ అవ్వక తప్పలేదు.

రేయ్ ఎవర్రా మీరంతా.. మరీ ఇలా తయారయ్యారు ఏంట్రా.. ఆఖరికి అండర్‌వేర్‌లో కూడా.. బాబోయ్
Gold Smuggling
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2022 | 10:39 AM

Share

స్మగ్లర్లు రోజురోజుకూ ఇస్మార్ట్ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. కస్టమ్స్,  పోలీసులు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. నిఘా విభాగం అధికారులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా, ఎంతమందిని జైల్లో వేసినా.. కొందరి బుద్ది మార్చుకోవడం లేదు. అడ్డదారుల్లో అక్రమ బంగారం రవాణా చేసి.. సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రాణాలకు కూడా తెగిస్తున్నారు. వారు ప్లే చేసే ట్రిక్స్ మాత్రం నెక్ట్స్ లెవల్. తాజాగా  సింగపూర్ విమానాశ్రయంలో ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు గోల్డ్‌ అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు తెలిపారు. నిందితుడు బంగారాన్ని లోదుస్తుల(అండర్‌వేర్)లో దాచినట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నారు.

సింగపూర్‌ నుంచి కేరళలోని తిరుచ్చికి ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు ఉప్పు అందింది. సోర్సస్ ద్వారా అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే లగేజ్‌తో పాటు బాడీ అంతా వెతికినా కూడా అతడి వద్ద బంగారం దొరకలేదు. పొరపాటు జరిగిందేమో అనుకున్నారు అధికారులు. అయితే వారిలోని ఒకరు నిందితుడి లోదుస్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భావించారు. అప్పుడు నిందితుడి డ్రాయర్‌లో గోల్డ్ పేస్ట్ ఉన్న ప్యాకెట్ లభ్యమైంది.

కేటుగాడు తన అండర్‌వేర్ 2 పొరల మధ్య చాలా నాక్‌గా బంగారాన్ని దాచాడు. డ్రాయర్ కట్ చేసి.. లోపల ఉన్న 301 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.15.32 లక్షలు ఉంటుందని తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

 మరిన్ని జాతీయ వార్తల కోసం

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..