AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Exit Polls: కన్నడ నాట ఆధిక్యం ఆ పార్టీదే.. అన్ని ఎగ్జిట్ పోల్స్ నోట ఇదే మాట.. వివరాలివే..

కర్నాటక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.. ఇక ఫలితమే రావాల్సి ఉంది. అయితే ఈలోపే ఎగ్జిట్ పోల్స్ కన్నడ ప్రజల నాడిని ప్రకటించాయి. భారత్ వర్ష్-పోల్ స్టార్ట్ సర్వే ప్రకారం.. కర్నాటకలో బీజేపీకి 88 నుంచి 98 సీట్లు వచ్చే అవకాశం. కాంగ్రెస్ 99-101 స్థానాలు, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4 స్థానాలు వచ్చే అవకాశం

Karnataka Exit Polls: కన్నడ నాట ఆధిక్యం ఆ పార్టీదే.. అన్ని ఎగ్జిట్ పోల్స్ నోట ఇదే మాట.. వివరాలివే..
Karnataka Exit Polls 2023
Shiva Prajapati
|

Updated on: May 10, 2023 | 7:04 PM

Share

కర్నాటక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.. ఇక ఫలితమే రావాల్సి ఉంది. అయితే ఈలోపే ఎగ్జిట్ పోల్స్ కన్నడ ప్రజల నాడిని ప్రకటించాయి. భారత్ వర్ష్-పోల్ స్టార్ట్ సర్వే ప్రకారం.. కర్నాటకలో బీజేపీకి 88 నుంచి 98 సీట్లు వచ్చే అవకాశం. కాంగ్రెస్ 99-101 స్థానాలు, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.

టీవీ9 భారత్ వర్ష్-పోల్‌స్టా:

బీజేపీ: 88 – 98

కాంగ్రెస్: 99 – 109

ఇవి కూడా చదవండి

జేడీఎస్: 21 – 26

ఇతరులు: 0 – 4

టీవీ9 కన్నడ – సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్..

బీజేపీ: 83 – 95

కాంగ్రెస్: 100 – 112

జేడీఎస్: 21 – 29

ఇతరులు: 2 – 6

పీపుల్స్ పల్స్..

బీజేపీ: 78 – 90

కాంగ్రెస్: 107 – 119

జేడీఎస్: 23 – 29

ఇతరులు: 1 – 3

రిపబ్లిక్ టీవీ..

బీజేపీ: 85 – 100

కాంగ్రెస్: 94 – 108

జేడీఎస్: 24 – 31

ఇతరులు: 2 – 6

పొలిటికల్ ల్యాబరేటరీ..

బీజేపీ: 80

కాంగ్రెస్: 108

జేడీఎస్: 32

ఇతరులు: 04

ఆత్మసాక్షి..

బీజేపీ: 83 – 94

కాంగ్రెస్: 117 – 124

జేడీఎస్: 23 – 30

ఇతరులు: 2 – 8

జన్ కీ బాత్..

బీజేపీ: 94 – 117

కాంగ్రెస్: 91 – 106

జేడీఎస్: 14 – 24

ఇతరులు: 0 – 4

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో