AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: మీ డ్రెస్‌, ఇల్లు చేపల వాసన వస్తుందా? ఈ చిట్కాలతో దుర్వాసన పోగొట్టండి..

Cooking Smell: ఇంట్లో చేపల కూర వండినప్పుడు వాసన వస్తుంది. వాసన తొలగించడానికి ఈ ఈజీ టిప్స్‌ని పాటించండి. ముఖ్యంగా వంట చేసేటప్పుడు తప్పనిసరిగా చిమ్నీని ఉపయోగించాలి.

Shiva Prajapati
|

Updated on: May 09, 2023 | 9:46 PM

Share
చేపలు, మాంసం వండేటప్పుడు, ముఖ్యంగా చేప గుడ్లు వండేటప్పుడు, ఇల్లు మొత్తం వాసన వస్తుంది. వంట పాత్రలు కూడా వాసన వస్తాయి. ఆ వాసన ఎంతకీ పోదు.

1 / 8
ఇంటి నుండి చేపల వాసనను తొలగించడానికి చాలా సమయం పడుతుంది. అలాగే బట్టలకు ఆ వాసన వస్తుంది.

2 / 8
చేపల కటింగ్, కూరకు అవసరమైన వస్తువులు నూరి, వంట చేయడం ద్వారా దుస్తుల నుంచి కూడా దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన కారణంగా వంట చేసే వ్యక్తులు ఆ వంటకాన్ని అస్సలు తినలేరు. ఆ వాసనతోనే కడుపు వికారంగా ఉంటుంది.

3 / 8
అయితే, ఈ దుర్వాసన పొగొట్టడానికి అనేక చిట్కాలున్నాయి. డ్రెస్, ఇల్లు నుంచి దుర్వాసనను ఈజీగా పొగొట్టొచ్చు.

4 / 8
వాసనను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాతో బట్టలు శుభ్రం చేయవచ్చు. అరకప్పు బేకింగ్ సోడాను ఒక బకెట్ నీటిలో కలపాలి. అందులో దుస్తులను 30 నిమిషాలు నానబెట్టాలి. అలా చేస్తే వాసన పోతుంది.

5 / 8
మాంసం, చేపల వాసన తొలగించడానికి వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఒక బకెట్‌లో అరకప్పు వెనిగర్ కలపాలి. ఇందులో దుస్తులను కాసేపు నానబెట్టి, సబ్బుతో ఉతకాలి. దుర్వాసన మొత్తం పోతుంది.

6 / 8
వంటగదిలో ఆప్రాన్ ఉపయోగించడం బెటర్. ఇది బట్టలకు తక్కువ నష్టం కలిగిస్తుంది. తక్కువ వాసన కలిగిస్తుంది. వండేటప్పుడు నూనె, మసాలా దినుసులు చిల్లకుండా చూసుకోవాలి.

7 / 8
వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా అమర్చాలి. ఇది వంటగది, ఇంట్లో దుర్వాసనను తగ్గిస్తుంది. అలాగే, వంట కారణంగా ఏర్పడే దమ్ము, దూళిని పోగొడుతుంది. అంతేకాదు.. దుస్తులపై వాసనను కూడా తగ్గిస్తుంది.

8 / 8