అనంత్ గ్రాండ్ వెడ్డింగ్‌లో వీవీఐపీ ఏర్పాట్లు ఇలా.. 2500 రకాల ఆహార పదార్థాలు, కోట్ల ఖరీదు చేసే రిటర్న్ గిఫ్ట్స్..

అనంత్, రాధికల పెళ్లి రేపు అంటే జూలై 12న వివాహం జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ పెళ్ళికి మన దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా చాలా మంది VVIP అతిథులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? పెళ్ళిలోని విందులో ఏయే ఆహారాన్ని అందించనున్నారు? అతిథులకు అంబానీ కుటుంబం ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వనున్నారో తెలుసుకుందాం.

అనంత్ గ్రాండ్ వెడ్డింగ్‌లో వీవీఐపీ ఏర్పాట్లు ఇలా.. 2500 రకాల ఆహార పదార్థాలు, కోట్ల ఖరీదు చేసే రిటర్న్ గిఫ్ట్స్..
Anant Radhika Wedding
Follow us

|

Updated on: Jul 11, 2024 | 12:32 PM

భారత దేశ కుబేరుడు, దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుక సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ముఖేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. అనంత్, రాధికల పెళ్లి రేపు అంటే జూలై 12న వివాహం జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ పెళ్ళికి మన దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా చాలా మంది VVIP అతిథులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? పెళ్ళిలోని విందులో ఏయే ఆహారాన్ని అందించనున్నారు? అతిథులకు అంబానీ కుటుంబం ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వనున్నారో తెలుసుకుందాం.

పెళ్లికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరుకానున్నారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేయబడుతుంది. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుంది.

ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్

60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు అధికారులు ఉంటారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉంటారు. BKCలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బంది పెళ్లి వేడుక వద్ద మోహరించనున్నారు.

ఇవి కూడా చదవండి

వివాహ విందులో ప్రత్యేకత ఆహారం ఏమిటంటే

వివాహ విందు కోసం 10 మందికి పైగా అంతర్జాతీయ చెఫ్‌లను ఆహ్వానించారు. ఇండోనేషియాకు చెందిన కోకోనట్ క్యాటరింగ్ కంపెనీ 100కి పైగా కొబ్బరి వంటలను సిద్ధం చేస్తుంది. మెను జాబితాలో 2500 కంటే ఎక్కువ వంటకాలు చేర్చబడ్డాయి. మద్రాస్ కేఫ్ నుంచి కాశీ చాట్, ఫిల్టల్ కాఫీ కూడా ఈ విందు లో ప్రముఖ ఆహారంగా చేర్చబడ్డాయి. ఇటాలియన్, యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా అందించనున్నారు. ఇండోర్ కి చెందిన గరడు చాట్, ముంగ్లెట్ , కేసర్ క్రీమ్ వడ కూడా మెనులో చేర్చబడ్డాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

అతిథులకు ఏ రిటర్న్ బహుమతి లభిస్తుంది?

పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీలు వీవీఐపీ అతిథులకు కోట్ల విలువైన వాచీలను రిటర్న్ గిఫ్ట్‌లుగా అందజేయనున్నారు. కశ్మీర్, రాజ్‌కోట్, బనారస్ లో తయారు చేసిన బహుమతులు మిగిలిన అతిథులకు ప్రత్యేకంగా అందించనున్నారు. చీరల తయారీదారు విమల్ మజిథియాకు 4 నెలల ముందుగానే బాందినీ దుపట్టాలను సిద్ధం చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ప్రతి దుపట్టా బోర్డర్ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉండేలా చుదనున్నారు. మొత్తం 876 దుప్పట్లు, చీరలు సిద్ధం చేసి విమల్ సంస్థ ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది.

బనారసీ ఫ్యాబ్రిక్ బ్యాగ్, నిజమైన జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇవ్వనున్నారని తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండి చెక్కిన కళాఖండాలను కూడా అతిథులకు బహుమతులుగా అందజేయనున్నారు. అంతకుముందు అనంత్-రాధికల మొదటి ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా లూయిస్ విట్టన్ బ్యాగ్, గోల్డ్ చైన్, స్పెషల్ క్యాండిల్స్, డిజైనర్ పాదరక్షలు అందించిన సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం