రూ.251కే 100GB డేటా, OTT ప్రయోజనాలు.. 400లకుపైగా టీవీ ఛానెల్స్‌!

28 December, 2025

Subhash

రూ.251కి 100GB డేటా, OTT ప్రయోజనాలతో ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ పేరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్నివాల్ ప్లాన్. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా ఈ ప్లాన్‌ను ప్రకటించారు.

BSNL రూ.251

251 రూపాయలతో 100 GB హై-స్పీడ్ డేటా అందుకోవచ్చు. అంతేకాకుండా 30 రోజుల పాటు చెల్లుబాటు ఉంటుంది.

 ప్లాన్ బెనిఫిట్స్‌

ఇక ఈ ప్లాన్‌ తీసుకుంటే అపరిమిత కాలింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది. లోకల్, STD కాల్స్ అపరిమితంగా చేసుకునే సదుపాయం ఉంటుంది.

అపరిమిత కాలింగ్‌

ఇక ఈ ప్లాన్‌ ద్వారా BiTV ద్వారా JioHotstar, SonyLIVతో సహా 23 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్. 

 OTT యాప్స్

ఈ ప్లాన్‌లో 400 కంటే ఎక్కువ ప్రత్యక్ష టెలివిజన్ ఛానెల్‌లను చూసే సామర్థ్యం. ఈ ఆఫర్ జనవరి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

టెలివిజన్ ఛానెల్స్

బిఎస్ఎన్ఎల్ నూతన సంవత్సరానికి ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్లలో మార్పులు చేసింది. ఈ ప్లాన్‌లలో డేటాను పెంచుతున్నట్లు ప్రకటించింది.

కొన్ని ప్లాన్లలో మార్పు

ఈ రూ.225 ప్లాన్ ఇప్పుడు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. రూ.347 ప్లాన్ కూడా రోజుకు 2GB డేటా నుండి 2.5GBకి పెరిగింది. రూ.485 ప్లాన్ కూడా రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది.

డేటా

 ఒక సంవత్సరం చెల్లుబాటు ఉన్న రూ.2399 బీఎస్‌ఎన్‌ఎల్‌  ప్లాన్ కూడా రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది.

వెండి ధరలు