రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి 3E, EA ఏంటి ??

రైళ్లలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్‌ ఏసీ క్లాసుల విభజన గురించి తెలుసు. ఏసీలో కూడా మళ్లీ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసే సమయంలో ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా SL, 3A, 2A క్లాసుల గురించి అందరికీ సుపరిచితమే. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు CC, EC, 3E, EA వంటివీ కనిపిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్‌లు ఏ క్లాసులను సూచిస్తాయి? మొత్తంగా ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి?

రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి 3E, EA ఏంటి ??

|

Updated on: Jul 11, 2024 | 12:30 PM

రైళ్లలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్‌ ఏసీ క్లాసుల విభజన గురించి తెలుసు. ఏసీలో కూడా మళ్లీ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసే సమయంలో ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా SL, 3A, 2A క్లాసుల గురించి అందరికీ సుపరిచితమే. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు CC, EC, 3E, EA వంటివీ కనిపిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్‌లు ఏ క్లాసులను సూచిస్తాయి? మొత్తంగా ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి? ఇండియన్‌ రైల్వేస్‌లో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్‌ను 1Aగా పిలుస్తారు. 2 బెర్తులుండే కంపార్ట్‌మెంట్‌ను కూపే అని, 4 బెర్తులుంటే దాన్ని క్యాబిన్‌గా పిలుస్తారు. కూపే కంపార్ట్‌మెంట్‌కు లాక్‌ వేసుకోవచ్చు. టికెట్‌ ఖరీదు ఇంచుమించు విమానం ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్‌లను H1, H2 అని పిలుస్తారు. 2AC.. దీన్నే సెకండ్‌ ఏసీ లేదా టు-టైర్‌ ఏసీగా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లు A అక్షరంతో సూచిస్తారు. కోచ్‌ పొజిషన్‌ ఇచ్చేటప్పుడు A1, A2 అని పేర్కొంటారు. టికెట్‌ జారీ చేసేటప్పుడు ఉదాహరణకు A2 26 అని ముద్రిస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్‌

హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్

Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??

Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్‌ అవుతుందా ?? లేదా ??

Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్‌ వావ్‌’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…

Follow us
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత

ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య

రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?

వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా..

తండ్రి పేరు చెప్పకు ఆఫర్స్ ఇవ్వరంటూ సలహాలు.. కానీ..

4 రాష్ట్రాలలో 3 ప్రాణాంతక వైరస్‌లు
4 రాష్ట్రాలలో 3 ప్రాణాంతక వైరస్‌లు
వచ్చేశాడ్రోయ్, రికార్డుల రారాజు.. అరంగేట్రంలో సరికొత్త చరిత్ర

జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు

నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా..? ప్రయోజనాలు బోలెడు..!

అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.?
అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!

మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!

జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.

కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో

బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?

వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..

ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..