Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్టైంది. రిలీజ్ డే నుంచే.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే కలెక్షన్స్‌లో దాదాపు 900 క్రోర్ మార్క్‌కు చేరుకుంది. అతి తొందర్లో వెయ్యి కోట్ల మైల్ స్టోన్‌ను దాటేసేలా ఉంది. అలాంటి ఈ సూపర్ డూపర్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అనే ఈగర్ అందర్లో ఉంది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్టైంది. రిలీజ్ డే నుంచే.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే కలెక్షన్స్‌లో దాదాపు 900 క్రోర్ మార్క్‌కు చేరుకుంది. అతి తొందర్లో వెయ్యి కోట్ల మైల్ స్టోన్‌ను దాటేసేలా ఉంది. అలాంటి ఈ సూపర్ డూపర్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అనే ఈగర్ అందర్లో ఉంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్.. కల్కి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి ‘కల్కి’ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని ఓ న్యూస్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్
Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??
Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్ వావ్’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…
TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

