TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

|

Updated on: Jul 11, 2024 | 12:16 PM

కల్కి మూవీ పాన్ ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే నార్త్‌ అమెరికా రీజన్లో రికార్డ్‌ లెవల్లో కలెక్షన్స్‌ వసూలు చేసుకుంటూ పోయిన కల్కి మూవీ.. కెనడాలోనూ.. అలాంటి అన్‌ బీటబుల్ రికార్డ్‌నే క్రియేట్ చేసింది. కెనడాలో ఏకంగా 3 మిలియన్ ప్లస్‌ డాలర్లను వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఎవర్‌ ఫిల్మ్ గా హిస్టరీ కెక్కింది. సూపర్ స్టార్ మహేష్ బాబు.... కల్కి మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు.

కల్కి మూవీ పాన్ ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే నార్త్‌ అమెరికా రీజన్లో రికార్డ్‌ లెవల్లో కలెక్షన్స్‌ వసూలు చేసుకుంటూ పోయిన కల్కి మూవీ.. కెనడాలోనూ.. అలాంటి అన్‌ బీటబుల్ రికార్డ్‌నే క్రియేట్ చేసింది. కెనడాలో ఏకంగా 3 మిలియన్ ప్లస్‌ డాలర్లను వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఎవర్‌ ఫిల్మ్ గా హిస్టరీ కెక్కింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…. కల్కి మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో ఈ మూవీకి రివ్యూ ఇచ్చేశారు. ఇక రీసెంట్గా కల్కి మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. కల్కి సినిమా ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌ అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్‌ చేసిన డైరెక్టర్ నాగి విజన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు మహేష్‌. అంతేకాదు అమితాబ్, కమల్, ప్రభాస్‌, దీపిక యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ మరో ట్వీట్ కూడా చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

24 ప్రీమియం ఎకానమీ సీట్లతో.. ఎయిరిండియా సరికొత్త విమానం..

15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన

40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు

బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

Follow us
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం