15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన
ఆర్ధిక కష్టాలు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తాయా? మానవత్వాన్నే మరిచిపోయే కసాయిగా మారుస్తాయా.. బిడ్డను పెంచడం భారంగా భావించిన ఓ తండ్రి అదే కారణం చెబుతున్నాడు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడు. బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది.
ఆర్ధిక కష్టాలు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తాయా? మానవత్వాన్నే మరిచిపోయే కసాయిగా మారుస్తాయా.. బిడ్డను పెంచడం భారంగా భావించిన ఓ తండ్రి అదే కారణం చెబుతున్నాడు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడు. బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు తయ్యబ్‌గా గుర్తించారు. బిడ్డ ఖర్చులు ఆర్థికభారంగా మారడంతో ఈ పని చేశానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, కోర్టు ఆదేశానుసారం, చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు
బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం
కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు
ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్ ??
గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

