కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

Phani CH

|

Updated on: Jul 10, 2024 | 7:14 PM

సాధారణంగా డయాబెటిస్‌ ఉన్న వారు చక్కెరస్థాయులు నియంత్రణలో ఉండటానికి డైట్‌, వ్యాయామం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. తాజాగా కిళ్లీతో మధుమేహ ముప్పు పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో బయటపడింది. కిళ్లీలో వాడే వక్కలతో నడుం చుట్టుకొలత పెరుగుతున్నట్టు మరో అధ్యయనం తేల్చింది. దాంతో కిళ్లీ అలవాటును మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా డయాబెటిస్‌ ఉన్న వారు చక్కెరస్థాయులు నియంత్రణలో ఉండటానికి డైట్‌, వ్యాయామం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. తాజాగా కిళ్లీతో మధుమేహ ముప్పు పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో బయటపడింది. కిళ్లీలో వాడే వక్కలతో నడుం చుట్టుకొలత పెరుగుతున్నట్టు మరో అధ్యయనం తేల్చింది. దాంతో కిళ్లీ అలవాటును మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి యువతరంలో మధుమేహానికీ కిళ్లీ నమలటానికీ సంబంధం ఉంటుండటం మరింత ఆందోళన కలిగిస్తోందనేది నిపుణుల మాట. పాన్‌ అలవాటుతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా పెరుగుతున్నట్టు మరో అధ్యయనం తెలిపింది. ఇందుకు తమలపాకుల మీద రాసే సున్నం కారణం కావొచ్చని భావిస్తున్నారు. వక్కలు తినేవారిలో దీర్ఘకాల కిడ్నీ జబ్బు కూడా ఎక్కువగానే కనబడుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్‌ ??

గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు

పోలీసులా ?? అయితే మాకేంటి ?? ఇది… హైదరాబాద్ పబ్‌ల తీరు

నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??