ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్ ??
ఇది అత్యంత ఖరీదైన పురుగు.. పేరు ‘స్టాగ్ బీటిల్’. రూ.75 లక్షల విలువ చేసే అత్యంత అరుదైన పురుగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో తెచ్చి పెట్టుకున్న వ్యక్తిని లక్షాధికారిని చేస్తుందట. ఇది కేవలం చెక్కను తిని జీవించే జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్‌కు చెందిన ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రకారం ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది.
ఇది అత్యంత ఖరీదైన పురుగు.. పేరు ‘స్టాగ్ బీటిల్’. రూ.75 లక్షల విలువ చేసే అత్యంత అరుదైన పురుగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో తెచ్చి పెట్టుకున్న వ్యక్తిని లక్షాధికారిని చేస్తుందట. ఇది కేవలం చెక్కను తిని జీవించే జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్‌కు చెందిన ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రకారం ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. మగపురుగులు 35-70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30-50 ఎంఎం పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు. ఈ పురుగులకు ఉన్న కొండీలు.. మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్ బీటిల్స్’ అనే పేరొచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు
పోలీసులా ?? అయితే మాకేంటి ?? ఇది… హైదరాబాద్ పబ్‌ల తీరు
నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

