Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??
అభిమాని హత్య కేసులో దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చుబిగుస్తోంది. 200కు పైగా ఆధారాలను సేకరించిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పై ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా దర్యాప్తు వివరాలను వెల్లడించిన హోంమంత్రి పరమేశ్వర.. దర్యాప్తులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ కాస్త గట్టిగా చెప్పారు. రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
అభిమాని హత్య కేసులో దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చుబిగుస్తోంది. 200కు పైగా ఆధారాలను సేకరించిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పై ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా దర్యాప్తు వివరాలను వెల్లడించిన హోంమంత్రి పరమేశ్వర.. దర్యాప్తులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ కాస్త గట్టిగా చెప్పారు. రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తాజగా ఈ హత్య కేసులో 200కి పైగా టెక్నికల్ ఆధారాలతో పాటు, ఫిజికల్ సాక్ష్యాల్ని సేకరించారు. ఆధారాలు కనుక నిజమైతే, దర్శన్ ఈ కేసులో పూర్తిస్థాయిలో కూరుకుపోయినట్టే..! రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో ఎవరిపై సాఫ్ట్ కార్నర్ చూపే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి జి పరమేశ్వర. కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను వెల్లడిస్తూ.. త్వరలోనే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలను సేకరించి చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామన్నారు. మరోవైపు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్, మరోసారి కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంటిభోజనం, మంచం, చదువుకోవడానికి కొన్ని పుస్తకాల్ని జైలులోకి అనుమతించాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్ వావ్’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…
TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

