AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెనాబ్‌ నదిలో పడవలపై బీఎస్ఎఫ్ పెట్రోలింగ్

స్వాతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తోంది. లోయలోనే కాకుండా.. నదీ పరివాహక ప్రాంతాల గుండా కూడా..

చెనాబ్‌ నదిలో పడవలపై బీఎస్ఎఫ్ పెట్రోలింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 3:23 PM

Share

స్వాతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తోంది. లోయలోనే కాకుండా.. నదీ పరివాహక ప్రాంతాల గుండా కూడా ఉగ్రవాదులు చొరబడేయత్నం చేస్తుండగా వారికి చెక్ పెట్టేందుకు నదీ పరివాహక ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. తాజాగా.. చెనాబ్ నదిలో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ నిర్వహించింది. లేటెస్ట్ టెక్నాలజీ కల్గిన పడవల్లో ఈ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్లు.. 24 గంటల పాటు.. చెనాబ్‌ నదిలో తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు లోయలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఉగ్ర స్థావరాలను గుర్తించిన సైన్యం.. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా