AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లివర్ గ్రేవీ కర్రీ ఇలా వండితే.. ఆ టేస్ట్ నెక్ట్ లెవెల్!

చికెన్ తినని వారు ఎవరుంటారు చెప్పండి దీనితో ఏది చేసినా కూడా రుచికరంగా ఉంటుంది. చికెన్ లివర్ గ్రేవీ కర్రీ ఎప్పుడైనా తిన్నారా.. మీరు ఇలా చేసి తింటే గిన్నె వదలకుండా మొత్తం లాగించేస్తారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 2:52 PM

Share
కావాల్సిన పదార్దాలు: పావు కిలో చికెన్ లివర్, 1 ఉల్లిపాయ , 2 టమోటాలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 
పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు,  రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మాసాలా పొడి, 
 కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు: పావు కిలో చికెన్ లివర్, 1 ఉల్లిపాయ , 2 టమోటాలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మాసాలా పొడి, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ లివర్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి అర టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు నీటితో కడిగితే ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

ముందుగా చికెన్ లివర్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి అర టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు నీటితో కడిగితే ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

2 / 5
 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్  చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి మారే వరకు  వేయించాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.

3 / 5
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటాలు ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటాలు ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి.

4 / 5
ఇక ఇప్పుడు లివర్ ముక్కలు పసుపు, ఉప్పు, కారం వేసి 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టి  కొంచం నీళ్లు పోసి అలాగే ఉంచండి. 
దించేముందు కొత్తిమీర వేసుకుని దించేయండి.

ఇక ఇప్పుడు లివర్ ముక్కలు పసుపు, ఉప్పు, కారం వేసి 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టి కొంచం నీళ్లు పోసి అలాగే ఉంచండి. దించేముందు కొత్తిమీర వేసుకుని దించేయండి.

5 / 5
Follow Us
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం