Viral: ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా కనిపించిన ఆ ఇద్దరు.. అనుమానం వచ్చి బ్యాగులు చెక్‌ చేయగా దిమ్మతిరిగే షాక్‌

హర్యానాలోని గురుగ్రామ్ చెందిన ఈ దంపతులు వియత్నాం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. వాళ్లకో చంటిబిడ్డ ఉంది. వారిని అరెస్ట్‌ చేయడంతో ఆ బిడ్డను అమ్మమ్మకి అప్పగించారు అధికారులు.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా కనిపించిన ఆ ఇద్దరు.. అనుమానం వచ్చి బ్యాగులు చెక్‌ చేయగా దిమ్మతిరిగే షాక్‌
Delhi Airport
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2022 | 7:11 AM

Delhi IGI Airport: రెండు ట్రాలీ బ్యాగులు నిండా ఉన్న గన్స్‌ను చూసి షాక్‌ తిన్నారు కస్టమ్స్‌ అధికారులు. వాటిని లెక్కపెడితే 45 ఉన్నాయి. ఆ హ్యాండ్‌ గన్స్‌ను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో దొరికిపోయారు జగ్జీత్‌ సింగ్‌, జస్విందర్‌ కౌర్‌ అనే దంపతులు. హర్యానాలోని గురుగ్రామ్ చెందిన ఈ దంపతులు వియత్నాం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. వాళ్లకో చంటిబిడ్డ ఉంది. వారిని అరెస్ట్‌ చేయడంతో ఆ బిడ్డను అమ్మమ్మకి అప్పగించారు అధికారులు. వియత్నాం నుంచి జగ్జీత్‌ దిగిన రోజే అతని అన్నయ్య మన్‌జిత్‌ సింగ్‌ కూడా పారిస్‌ నుంచి దిగాడు. మన్‌జిత్‌ సింగే జగ్జీత్‌కు గన్స్‌ ఉన్న బ్యాగ్‌లను అప్పగించి బయటకు వెళ్లిపోయాడని గుర్తించినట్టు కస్టమ్స్‌ కమిషనర్‌ జుబైర్‌ కమిలి చెప్పారు.

Guns

Guns

గన్స్‌ ఉన్న ఆ ట్రాలీ బ్యాగ్‌లను ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో జగ్జీత్‌ సింగ్‌ దంపతులు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన 45 తుపాకుల విలువ 22 లక్షల 50 వేలు ఉంటుంది. గతంలో కూడా టర్కీ నుంచి 12 లక్షల 50 వేల విలువైన గన్స్‌ తీసుకొచ్చినట్టు జగ్జీత్‌ సింగ్‌ దంపతులు ఒప్పుకున్నట్టు అధికారులు చెప్పారు. కస్టమ్స్‌ చట్టం 104 సెక్షన్‌ కింద జగ్జీత్‌ సింగ్‌ దంపతులను అరెస్ట్‌ చేశారు. గన్స్‌ స్మగ్లింగ్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి
Guns In Delhi Airport

Guns In Delhi Airport

జాతీయ వార్తల కోసం..

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?