AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమర్‌ ఖలీద్‌ను ఉరితీస్తారని నమ్ముతున్నా ః బీజేపీ నేత కపిల్‌మిశ్రా

బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో జవహర్‌లాల్‌ యూనివర్సిటీ-జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు..

ఉమర్‌ ఖలీద్‌ను ఉరితీస్తారని నమ్ముతున్నా ః బీజేపీ నేత కపిల్‌మిశ్రా
Balu
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 3:11 PM

Share

బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో జవహర్‌లాల్‌ యూనివర్సిటీ-జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, యునైటెడ్‌ ఎగైనెస్ట్‌ హేట్‌ కార్యకర్త ఉమర్‌ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై కపిల్‌ మిశ్రా హర్షం ప్రకటించారు.. పోలీసులను అభినందించారు. అక్కడితో ఆగితే బాగుండేది కానీ… ఉమర్‌ ఖాళీద్‌, తాహిర్‌ హుస్సేన్‌ వంటి నేరస్తులను ఉరి తీయడం ఖాయమని తాను గట్టిగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.. ఇలా వ్యాఖ్యానించిన వీడియో మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలను ముంబాయి 26/11 ఉగ్రవాదదాడితో పోల్చారు కపిల్‌మిశ్రా. ఓ పథకం ప్రకారం జరిపిన పెద్ద కుట్ర అని అన్నారు.. రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ హింసాత్మక అల్లర్లకు, దాడులకు ఉమర్‌, తాహిర్‌లు ప్రయత్నించారని చెప్పారు.. షాపులను తగులబెట్టి, ప్రజలను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.. ఇలాంటి ఉగ్రవాదులను యావజ్జీవం జైలులోనే ఉంచాలని, లేదా ఉరి తీయాలని కపిల్‌మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..