AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Higher Education: ఉన్నత విద్యారంగంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధం.. త్వరలో పార్లమెంట్‌ ముందుకు HECI బిల్లు

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా HECI బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. మెడికల్‌, లా కాలేజీలు మినహా దేశంలోని అన్ని కళాశాలలు ఈ రెగ్యులేటర్‌ పరిధిలో ఉంటాయని తెలిపారు. నియంత్రణ, అక్రిడిటేషన్‌, వృత్తిపరమైన ప్రమాణాలు నెలకొల్పడం అనే మూడు ప్రధాన పాత్రలను ఈ HECI పోషించనుంది.

Higher Education: ఉన్నత విద్యారంగంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధం.. త్వరలో పార్లమెంట్‌ ముందుకు HECI బిల్లు
Heci Bill
Surya Kala
|

Updated on: Oct 12, 2023 | 7:20 AM

Share

ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఉన్నత విద్యను ఒక తాటి కిందకు తెచ్చి ఏకైక నియంత్రణా సంస్థ పరిధిలో ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా HECI బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. మెడికల్‌, లా కాలేజీలు మినహా దేశంలోని అన్ని కళాశాలలు ఈ రెగ్యులేటర్‌ పరిధిలో ఉంటాయని తెలిపారు. నియంత్రణ, అక్రిడిటేషన్‌, వృత్తిపరమైన ప్రమాణాలు నెలకొల్పడం అనే మూడు ప్రధాన పాత్రలను ఈ HECI పోషించనుంది.

జాతీయ విద్యా విధానంలో HECI ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. ఇది ఆచరణలోకి వస్తే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు రద్దవుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచింది.  ఈ HECI లో ఛైర్మన్‌ సహ 14 మంది సభ్యులు ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి