Gujarat panchayat polls: ఇంట్లో 12 ఓట్లు ఉంటే ఒక్కటి కూడా పడకపాయే.. విషయం తెలిసిన అభ్యర్థి ఏం చేశాడంటే..!

Gujarat panchayat polls: గుజరాత్‌ రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి విచిత్ర

Gujarat panchayat polls: ఇంట్లో 12 ఓట్లు ఉంటే ఒక్కటి కూడా పడకపాయే.. విషయం తెలిసిన అభ్యర్థి ఏం చేశాడంటే..!
Elections
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 22, 2021 | 12:25 PM

Gujarat panchayat polls: గుజరాత్‌ రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడటంతో.. అతని మొఖం అంతా వాడిపోయింది. ట్విస్ట్ ఏంటంటే.. కుటుంబంలో మొత్తం 12 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా.. వీరెవరు కూడా అతనికి ఓటు వేయకపోవడం కొస మెరుపు. వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని వాపి జిల్లా చర్వాలా గ్రామంలో సర్పంచ్ పదవికి సంతోష్ అనే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.

ఊర్లో వారు వేయకపోయినా.. తన కుటుంబంలో ఉన్న 12 మంది సభ్యులైనా తనకు ఓటు వేస్తారని ఆశించాడు. పోలింగ్ పూర్తయిన తరువాత ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల్లో సంతోష్‌కు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. అది కూడా తన ఓటు మాత్రమే పడటం విశేషం. ఒక్క ఓటు మాత్రమే పడిందని తీవ్ర వేదనకు గురైన సంతోష్.. కౌంటింగ్ కేంద్రం వద్ద రచ్చ రచ్చ చేశాడు. సొంత కుటుంబ సభ్యులు కూడా తనకు ఓటు వేయలేదని బోరున విలపించాడు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత అతని ఇంటికి కూడా వెళ్లలేదని తెలుస్తోంది.

Also read:

Hair Care: జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి..

Aadhaar Update: ఆధార్‌లో మీ పుట్టిన తేదీ తప్పుగా ఉందా..? మార్చుకోండిలా..!

Dog Bite: కరిచింది కుక్కే కదా అని కారంపొడి పెట్టుకుని పడుకోవద్దు.. డాక్టర్ వద్దకు వెళ్ళకపోతే ఇంతే సంగతులు!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ