Edible Oils: వంట నూనె కొంటున్నారా వెయిట్ చెక్ చేసుకోండి.. అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక ఆదేశాలు..

వంట నూనె కొనేటప్పుడు నూనె అసలు పరిమాణం ఎంతో తెలుసుకోవడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. మనం లీటర్ ప్యాకెట్ కొంటే దానిపై 950 మి.లీ లేదా 900 ఎం.ఎల్ అని ఉంటుంది. మనం చూసుకోకుండా కొనుగోలు చేస్తాం. ఒక్కోసారి నూనె పరిమాణం మాత్రమే కాకుండా

Edible Oils: వంట నూనె కొంటున్నారా వెయిట్ చెక్ చేసుకోండి.. అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక ఆదేశాలు..
Edible Oil Price
Follow us

|

Updated on: Aug 25, 2022 | 4:12 PM

Edible Oils: వంట నూనె కొనేటప్పుడు నూనె అసలు పరిమాణం ఎంతో తెలుసుకోవడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. మనం లీటర్ ప్యాకెట్ కొంటే దానిపై 950 మి.లీ లేదా 900 ఎం.ఎల్ అని ఉంటుంది. మనం చూసుకోకుండా కొనుగోలు చేస్తాం. ఒక్కోసారి నూనె పరిమాణం మాత్రమే కాకుండా ప్యాకింగ్ కవర్ పరిమాణాన్ని కలిపి వెయిట్ గా ముద్రిస్తారు. అలాగే ఆయిల్ యొక్క ముడిపదార్థాలను మరిగించినప్పుడు ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో పరిమాణంలో నూనె అసలు బరువు ఉంటుంది. అయితే ప్యాకింగ్ లేబుల్ పై నూనె అసలు పరిమాణాన్ని ముద్రించకుండా ఒక లీటర్ గా పేర్కొంటూ దానిని ఎంత ఉష్ణోగ్రత వద్ద మరిగించారో పేర్కొంటున్నారు. దీంతో ప్యాకెట్ లేదా సీసా లోపల ఉన్న నూనె పరిమాణం ఎంతో తెలుసుకోవడంలో వినియోగాదారుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఇలాంటి మోసాలను నివారించడానికి కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది.

ఇక నుంచి ఉష్ణోగ్రత లేకుండా వాల్యూమ్‌లో నికర పరిమాణాన్ని ప్రకటించాలని కేంద్రప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులకు సూచించింది. ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు, ప్యాకర్లు వంట నూనె మొత్తం బరువును ప్రకటించడంతోపాటు ఉష్ణోగ్రత లేకుండా వాల్యూమ్‌లో నికర పరిమాణాన్ని ప్రకటించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సూచించింది. కొత్త నిబంధనల ప్రకారం వంటనూనె లేబులింగ్ ను వచ్చే ఏడాది జనవరి 15లోపు సరిచేసుకోవాలని వంట నూనె తయారీ దారులు, ప్యాకర్లకు ఆదేశాలు జారీచేసింది. వివిధ ఉష్ణోగ్రతల వద్ద నూనె బరువు భిన్నంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్ల, వినియోగదారుడు ప్యాకేజీలో సరైన పరిమాణాన్ని పొందారని నిర్ధారించుకోవడానికి, ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు ఉష్ణోగ్రతను పేర్కొనకుండా ఉత్పత్తులను ప్యాక్ చేయాలని సూచించింది. వాల్యూమ్ మరియు ద్రవ్యరాశిలో ప్యాకేజీపై ప్రకటించిన పరిమాణం సరిగ్గా ఉండేలా చూసుకోవాలని కొత్తగా జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారం బరువు లేదా కొలత యొక్క ప్రామాణిక యూనిట్ల పరంగా నికర పరిమాణాన్ని ప్రకటించడం తప్పనిసరని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రప్రభుత్వం జారీచేసిన కీలక ఆదేశాలతో వంట నూనె ప్యాకింగ్ లో అవకతవకలకు చెక్ పడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!