Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం- వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి
బంగారం ధరలు పెరుగుతూ తాగుతూ వస్తున్నాయి. పరుగులు పెడుతున్న పసిడి ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి.
Gold and Silver Price Today: బంగారం ధరలు పెరుగుతూ తాగుతూ వస్తున్నాయి. పరుగులు పెడుతున్న పసిడి ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. తాజాగా శనివారం స్వల్పంగా ధరలు పెరిగాయి. మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం ధరల వైపే ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం ధరల తోపాటుగా వెండి ధర కూడా స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,350 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
వెండి ధరలు
ఇక దేశీయంగా వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా, చెన్నైలో రూ.74,300 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా, కోల్‌కతాలో రూ.69,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా, కేరళలో రూ.69,700 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300 ఉండగా, విజయవాడలో రూ.74,300 వద్ద కొనసాగుతోంది.