AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత సైకోగాడివి ఏందిరా..! పేర్లు నచ్చలేదని ఇద్దరు మహిళలపై ఇంత దారుణమా..!

ఇటీవల గోవాలో ఇద్దరు రష్యన్ మహిళల హత్య ఘటన సంచలనం స‌ృష్టించింది. ఇద్దరూ ఒకే విధంగా హత్యకు గురయ్యారు. తాజాగా పోలీసుల విచారణలో ఆ మహిళలను చంపడానికి గల షాకింగ్ కారణాలు వెల్లడయ్యాయి. ఇద్దరు మహిళలను ఒక రష్యన్ వ్యక్తి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వారి పేర్లు తనకు నచ్చకపోవడంతో వారిని చంపానని చెప్పాడు.

ఇంత సైకోగాడివి ఏందిరా..! పేర్లు నచ్చలేదని ఇద్దరు మహిళలపై ఇంత దారుణమా..!
Psychopathic Killer
Balaraju Goud
|

Updated on: Jan 21, 2026 | 2:57 PM

Share

ఇటీవల గోవాలో ఇద్దరు రష్యన్ మహిళల హత్య ఘటన సంచలనం స‌ృష్టించింది. ఇద్దరూ ఒకే విధంగా హత్యకు గురయ్యారు. తాజాగా పోలీసుల విచారణలో ఆ మహిళలను చంపడానికి గల షాకింగ్ కారణాలు వెల్లడయ్యాయి. ఇద్దరు మహిళలను ఒక రష్యన్ వ్యక్తి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వారి పేర్లు తనకు నచ్చకపోవడంతో వారిని చంపానని చెప్పాడు. అది తన తల్లి పేరు అని, చిన్నప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేశానని అతను వెల్లడించాడు.

ఈ హత్యలకు పాల్పడినందుకు పోలీసులు రష్యాకు చెందిన ఒక యువకుడిని అరెస్టు చేశారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. విచారణలో, అతను పోలీసులకు అనేక సంచలన విషయాలను చెప్పాడు. అయితే, ఈ రెండు హత్యలకు అసలు ఉద్దేశ్యం ఇది కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇద్దరు మహిళల హత్య కేసులో నిందితుడు అలెక్సీ లియోనోవ్‌ను అరెస్టు చేశారు. ఆ మహిళల పేర్లు ఎలెనా కస్తనోవా, ఎలెనా వనీవాగా గుర్తించారు. ఆ యువకుడు ఇద్దరు మహిళలకు సన్నిహిత స్నేహితుడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు ఆర్థిక వివాదం, వ్యక్తిగత సంబంధానికి సంబంధించినదిగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు.

హత్య కేసు దర్యాప్తులో నిందితుడు మానసిక రోగి అని తేలింది. అతను గతంలో చాలా మందిని చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు అతని వాంగ్మూలాలను పరిశీలించినప్పుడు పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుడు గతంలో ఒక విదేశీ మహిళను కూడా చంపినట్లు పేర్కొన్నాడు. అయితే, ఆ మహిళ ఇంకా బతికే ఉందని, భారతదేశం విడిచి వెళ్లిపోయిందని దర్యాప్తులో తేలింది.

నాలుగు రోజుల క్రితం గోవాలో ఎలెనా కస్తాననోవా (37), ఎలెనా వనేవా (37) అనే ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. ఇద్దరు మహిళలను ఒకే తరహాలో హత్య చేశారు. వారి చేతులు వెనుకకు కట్టివేసి, గొంతులు కోసిశారు. నిందితుడు ఇద్దరు మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి