Team India: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..
ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ తన సబ్‌స్క్రిప్షన్ ధరలను గణనీయంగా పెంచింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026 సీజన్‌లను దృష్టిలో ఉంచుకొని ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. వార్షిక ప్రీమియం ప్లాన్ రూ. 1499 నుంచి రూ. 2199కి పెరిగింది. నెలవారీ, మూడు నెలల ప్లాన్‌ల ధరలు కూడా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
