AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!

Finn Allen Record: బిగ్ బాష్ లీగ్ లో ఫిన్ అల్లెన్ పరుగు కొనసాగుతోంది. ఈ పరుగులతో కివీస్ బ్యాట్స్ మాన్ బిగ్ బాష్ లీగ్ లో కొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా మరో తుఫాన్ బ్యాటర్ మిచెల్ ఓవెన్ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం. ఆ రికార్డు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Venkata Chari
|

Updated on: Jan 21, 2026 | 1:07 PM

Share
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL 15)లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు. ప్రత్యేకత ఏమిటంటే అతను సిక్సర్ల వర్షం కురిపించాడు.

1 / 5
బిగ్ బాష్ లీగ్ సీజన్ 15 క్వాలిఫయర్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడిన ఫిన్ అలెన్, 30 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. ఈ నాలుగు సిక్సర్లతో అతను గొప్ప రికార్డును సృష్టించాడు.

2 / 5
ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన ఫిన్ అలెన్ ఇప్పటివరకు 37 సిక్సర్లు బాదాడు. దీంతో బీబీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

3 / 5
ఈ రికార్డు గతంలో 2024-25 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో 36 సిక్సర్లు కొట్టిన మిచెల్ ఓవెన్ పేరిట ఉంది.

4 / 5
ఇప్పుడు ఈ రికార్డును ఫిన్ అలెన్ బద్దలు కొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 37 సిక్సర్లు కొట్టిన అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.

5 / 5
Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు