IPL 2026: ఆర్‌సీబీకి షాక్ తగలనుందా.. జనవరి 27 వరకే గడువు పెట్టిన బీసీసీఐ..?
IPL 2026 RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వచ్చే సీజన్‌లో ఏ స్టేడియంలో ఆడుతుందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాలని BCCI ఇప్పుడు RCB ఫ్రాంచైజీని కోరింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
