అమాయక ప్రాణులకు హాని తలపెడితే భగవంతుడు క్షమించడని, తరతరాలకు శాపం తగులుతుందని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. ఈరోజు తన మాట రాసి పెట్టుకోవాలని, అలా చేసినవారి మొత్తం జనరేషన్ నాశనమవుతుందని ఆమె హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కుక్కలకు హాని తలపెట్టేవారిని ఉద్దేశించినవిగా టీవీ9 పేర్కొంది.