AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్క్ చాక్లెట్స్​ తో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. వీరికి మాత్రం..!

Health Benefits Of Dark Chocolate: చాక్లెట్ అనగానే పిల్లలే కాదు, చాలా మంది పెద్దలు కూడా ఎగిరిగంతేస్తారు. ఎంతో రుచితో, ఆకర్షణీయంగా ఉండే చాక్లెట్స్‌ అందరికీ నోరూరిస్తుంటాయి. ఈ చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ ఒకటి. దీని రుచి కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం బోలెడంత మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనిని కోకో గింజలతో తయారు చేస్తారు. ప్రతిరోజు డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jan 21, 2026 | 1:55 PM

Share
డార్క్‌ చాక్లెట్స్ లో కోకో కంటెంట్‌, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం 70 శాతం కోకో కంటెంట్‌ ఎక్కువ ఉండే డార్క్‌ చాక్లెట్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

1 / 5
డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెం ట్లు కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.

2 / 5
డార్క్ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగ నీస్..ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, దంతాలను ఆరోగ్ గా ఉంచడంతో పాటుగా మంచి నిద్రకు దోహదం చేస్తాయి.

3 / 5
డార్క్ చాక్లెట్స్‌లోని ఫ్లేవనాయి హృదయ ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళనా లు రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

4 / 5
డార్క్ చాక్లెట్స్‌ తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్జీమర్స్,  పార్కిన్సన్స్, ఇతర మెదడు సంబంధిత రుగ్మతల నుంచి కూడా రక్షణను అందిస్తుంది.

5 / 5
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి