బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఏ ప్లస్ కేటగిరీని తొలగించి, మూడు కొత్త కేటగిరీలను ప్రతిపాదించింది. దీనివల్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. వన్డేలకు మాత్రమే పరిమితమయ్యేవారిని బి-గ్రేడ్ లోకి మార్చే ఛాన్స్ కనిపిస్తోంది.