వార్నీ.. వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్!
మనలో చాలా మందికి భోజనం తరువాత కిళ్లీ తినే అలవాటు ఉంటుంది. ఇందులో తమలపాకు ఆకుతో పాటుగా వక్కలు కూడా వాడుతుంటారు. అయితే, దాదాపుగా అందరూ తమలపాకు ఉపయోగాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. కానీ, అందులో వాడే వక్కల సంగతి ఏంటో మీకు తెలుసా..? వక్కలు తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.. ఆహారం త్వరగా అరగడంతో పాటూ చాలా మందికి తెలీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
