AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3 ముఖాలను గుర్తిస్తే, మిమ్మల్ని మించిన తోపులు లేరు

సోషల్ మీడియాలో రోజూ అనేక చిత్రాలు, వీడియో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలు జనాలను బాగా ఆకర్షిస్తాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజింగ్ తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి చిత్రమే ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీకు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే.. దీన్ని పరిష్కరించేందుకు ట్రై చేయండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3 ముఖాలను గుర్తిస్తే, మిమ్మల్ని మించిన తోపులు లేరు
Optical Illusion
Anand T
|

Updated on: Jan 21, 2026 | 2:51 PM

Share

అప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాల కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడమే కాకుండా వారి తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి. అందుకే జనాలు సమయం దొరికినప్పుడల్లా వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం ద్వారా వారు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకుంటారు. ఎందుకంటే ఇవి సమస్యలను ఎలా ఎదుర్కోవాలనేది నేర్పింస్తుంది.

మీరు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలను సాల్వ్ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయి ఉంటే. దానిని వదిలేయకండి.. నిరంతరం సాధన చేయడం ద్వారా మీరు విజయాన్ని పొందవచ్చు. అలాగే మీ మెదడు పనితీరును పెంచుకోవచ్చు.కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న మూడు ముఖాలను మీరు 30 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది.

వైరల్ చిత్రంలో ఏముంది

Optical Illusion

Optical Illusion

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో దట్టంగా విస్తరించి ఉన్న రెండు చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్లు ఆకులు, కొమ్మలతో నిండి ఉన్నాయి. కానీ ఈ చెట్ల మధ్య మూడు ముఖాలు ఉన్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే.. ఈ మూడు ముఖాలను కేవలం 30 సెకన్లలో గుర్తించాలి, మీ కళ్లు షార్ప్‌గా పనిచేస్తే.. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే, మీకు ఈ ముఖాలు కనిపిస్తాయి. ఈ సవాల్‌ను మీరు స్వీకరిస్తే ఇప్పుడే స్టార్ చేయండి.

30 సెకన్లలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఉన్న మూడు ముఖాలను మీరు కనిపెట్టినట్లయితే.. మీకు కంగ్రాట్స్ మీరు తెలివైన, చురుకైన చూపు కలిగిన వారని అర్థం. ఒక వేళ మీరు ఈ చిత్రాన్ని సాల్వ్ చేయలేకపోయినా ఏం పర్లేదు. దాని సమాధానం మేం ఈ కింద ఇవ్వబడిన చిత్రంలో రౌంట్ సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాదానం కనిపెట్టవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి